SSC CPO Recruitment మన యొక్క రెండు తెలుగు రాష్ట్రాల నిరుద్యోగ యువతీ యువకులకు అదిరిపోయే నోటిఫికేషన్ విడుదలైంది ఎస్ఎస్సి సిపిఓ రిక్రూట్మెంట్ నుండి నాలుగు వేల ఉద్యోగాలు పార్టీ అనేది చేసింది సో దీనికి సంబంధించి మనకు ఎలాంటి అర్హతలు కావాలి అలాగే మనము ఎలాంటి ఫీజు లేకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు

ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసుకోవాలంటే కింద నేను లింక్స్ అనేది ప్రొవైడ్ చేశాను. నోటిఫికేషన్ మీరు క్లారిటీగా చదువుకొని అప్లై చేసుకోండి నోటిఫికేషన్ కింద అప్లై లింక్ అనేది కూడా ఉంది అక్కడ నుండి క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పనిసరిగా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి

Notification

Apply Here