Ntr Bharosa Pention 2026Ntr Bharosa Pention 2026| pention updates 2026

Ntr Bharosa Pention 2026

ఆంధ్రప్రదేశ్ Ntr Bharosa Pention 2026 రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ దారులకు (AP Ntr Bharosa Pention )2026 సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పింది

ఏపీలో ఎవరైతే పెన్షన్ దారు ఉన్నారో వీరికి అయిత పెన్షన్ తో పాటుగా కానుకును అయితే ఇవ్వబోతున్నట్టుగా అప్డేట్ అయితే వచ్చింది

అయితే పెన్షన్దారులు అందరికీ ఈ కానుక అంద పోతుందా లేదంటే వీరిలో కొంతమందికి మాత్రమే ఈ కానుక అంద పోతుందా క్లారిటీగా ఈ అప్డేట్ లో మీకు చెబుతాను

25220 1024x576

AP Ntr Bharosa Pention 2026

ఏపీలో పెన్షన్లు తీసుకునేవారు 4 Category వారు ఉన్నారు ముఖ్యంగా వృద్ధులు మరియు వికలాంగులు మరియు కిడ్నీ డయాలసిస్ బాధితులు మరియు మంచాల పైన పర్మినెంట్ గా ఉన్నవారికి పెన్షన్ అనేవి రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుంది

AP Ntr Bharosa Pention 2026

ఏపీలో పెన్షన్లు తీసుకుంటున్న వారిలో ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వారందరికీ ఏపీ ప్రభుత్వం 3 విల్లన్ అయితే ఉచితంగా ఇవ్వబోతున్నారు అయితే ఈ త్రీ వీలర్ పొందాలంటే ఎవరు అర్హులు ఎవరు అనర్హులు మీకు కింద ఇవ్వబడింది

  • 1. ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పొందిన వారై ఉండాలి
  • 2. పెన్షన్ దారిలో దివ్యాంగులై కలిగి ఉండాలి
  • 3. ప్రభుత్వం ఇచ్చినటువంటి పర్సంటేజ్ కలిగిన దివ్యాంగులైన వారికే
  • 4. మీ సచివాలల్లో సంప్రదించాలి
25193 1024x576

AP Ntr Bharosa Pention 2026

ఇలాంటి వారికి ఏపీ ప్రభుత్వం త్రీ వీలర్స్ వాహనాలు ఇస్తారు అలాగే ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ట్రాన్స్ జెండర్లు ఉన్నారో వీరికి కూడా ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డులకు సంబంధించి అతి త్వరలోనే వెబ్సైట్ అయితే విడుదల చేయబోతున్నారు అయితే వీరు కూడా రేషన్ కార్డు అప్లై చేసుకుని అర్హత పొంది రేషన్ కార్డు పొందిన తరువాత ఒకవేళ ట్రాన్స్ జెండర్ కలిగి ఉండి 60 సంవత్సరాలు వయసు కలిగి ఉంటే కనుక అలాంటి వాళ్లకు కూడా అయితే ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్ అనేది ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే విజ్ఞప్తి చేశారు అయితే దివ్యాంగులు త్రీ వీలర్ పొందాలంటే తప్పనిసరిగా తమ క్లస్టర్ లో ఉన్నటువంటి గ్రామం మరియు వార్డు సచివాలయాలకు వెళ్లి అక్కడ అధికారులు అడగాలి వారు చెప్పినటువంటి డాక్యుమెంట్ సబ్మిట్ చేసినట్లయితే మీ యొక్క పేరు అనేది అర్హుల లిస్టులో వస్తుంది తరువాత మీకు త్రీ వీలర్ వాహనాలు అందుతాయి

ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి అనగా కొత్తగా ఎవరైతే పెన్షన్లు అప్లై చేసుకోవాలని చెప్పేసి ఎదురుచూస్తున్నారో అలాంటి వారందరికీ సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పారు అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఒకొక్క జిల్లాకు 200 కొత్త కొత్త పెన్షన్లు దరఖాస్తులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రిన్సికిల్ అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి కలెక్టర్లు అలాగే ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వారి ఆధ్వర్యంలో ఇదైతే నిర్వహించాలని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారితో చెప్పడం అయితే జరిగింది

25209 1 1024x576

అయితే ఎవరైతే కొత్తగా మేము పెన్షన్ అప్లై చేసుకోవాలి అని చెప్పేసి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో అలాంటి వారు వెంటనే మీరు గ్రామం మరియు వార్డు సచివాలయాకు వెళ్లి మీరు ఈ దరఖాస్తు అనేది అప్లై చేయండి అప్లై చేసిన తర్వాత మీ పైన సిక్స్త్ వెరిఫికేషన్ అనేది చేస్తారు అయితే మీరు నిజంగానే పెన్షన్కు అర్హుల లేదంటే గనుక అనర్హుల అని చెప్పి వెరిఫికేషన్ చేస్తారు ఈ వెరిఫికేషన్ లో మీరు నిజంగానే అర్హులు అని చెప్పేసి ప్రభుత్వం నిర్ధారణ చేస్తే కనుక మీ యొక్క పెన్షన్ అనేది అతి త్వరలోనే రావడం అయితే జరుగుతుంది sspensions.ap.gov.in

అయితే మీరు పెన్షన్ అప్లై చేయాలంటే వెంటనే మీకు సంబంధించినటువంటి పత్రాలు అనేవి కావాల్సి ఉంటుంది

ముందుగా మీకు కావలసిన పత్రాలు:-

  1. రేషన్ కార్డు
  • ఆధార్ కార్డు
  • డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్
  • క్యాస్ట్ సర్టిఫికెట్
  • ఇన్కమ్ సర్టిఫికెట్
  • బ్యాంక్ అకౌంటు

పెన్షన్దారులందరూ పైన చెప్పినటువంటి డాక్యుమెంట్స్ ను తప్పకుండా రెడీ చేసుకుని సచివాలల్లో ఇవ్వాల్సి ఉంటుంది

ఇవన్నీ మీరు తప్పనిసరిగా రెడీ చేసుకుని సచివాలల్లో సమర్పించాల్సి అయితే ఉంటుంది

పెన్షన్ దారులలో పెన్షన్ దారులు కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడానికి మరియు పెన్షన్ దారుల్లో దివ్యాంగులు త్రీ వీలర్స్ వివరాలు చెక్ చేసుకోవాలన్నా కానీ ప్రభుత్వ వెబ్సైటు ఇవ్వబడినది ఆ వెబ్సైట్ ద్వారా మీరు వివరాలు చెక్ చేసుకోవచ్చు అలాగే కొత్త పెన్షన్లకు సంబంధించి ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి ఏంటి దానికి సంబంధించి కూడా మీరు వివరాలు క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు.

ఒకవేళ మీకు తెలుసుకోవడం రాకపోతే మీరు దయచేసి మీ ఏరియాలో ఉన్నటువంటి గ్రామా మరియు వార్డు సచివాలయంలో సందర్శిస్తే అక్కడ ఉన్నటువంటి వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ అని ఉద్యోగి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో దాని ద్వారా మీరు డాక్యుమెంట్స్ అనేది అతని దగ్గర ఇచ్చి సో మీరు పెన్షన్ కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. అలానే దివ్యాంగులు ఫ్రీ వీలర్స్ కు సంబంధించి కూడా మీరు అతని ద్వారా డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేసి త్రీ విల్లర్స్ కు అప్లై చేసుకోవచ్చు

అలాగే ఎవరైతే కొత్తవారు నకిలీ పత్రాలు పెట్టి పెన్షన్ అప్లై చేసుకోవాలి అని చెప్పి ఎవరైనా తప్పుడు దావలో వెళ్లి పెన్షన్లు అప్లై చేస్తే అలాంటి వారికి సంబంధించి చట్టరీత్యా చర్యలు తీసుకోబడుతుంది అలాగే ప్రభుత్వం దీనికి సంబంధించి ఖండిస్తుంది ఎవరైతే అర్హత ఉండి పెన్షన్ అలాంటి వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి అని చెప్పి ప్రభుత్వం చెబుతుంది ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పనిసరిగా మన పేజీని ఫాలో అవుతూ ఉండండి

మన పేజీలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ప్రభుత్వ పథకాలు కానీ రేషన్ కార్డులు ఆధార్ కార్డులు ఇంకా ఇతర ఎలాంటి సమాచారం ఉన్న మీ వద్దకు తెలియజేస్తూ ఉంటాను వెంటనే మన పేజీలో ఫాలో అవుతూ ఉండండి కృతజ్ఞతలు