AP Pentions 2026

AP New Pentions

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం కొత్త పెన్షన్లకు సంబంధించి అప్లికేషన్లు విడుదల చేశారు అయితే ఈ పెన్షన్లకు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వీరందరికీ ఏపీ ప్రభుత్వం లాస్ట్ డేట్ అనేది ప్రకటించడం అయితే జరిగింది. అయితే ఏ తేదీ వరకు మీరు అప్లై చేసుకోవాలి అలాగే మనము ఈ పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకోవాలంటే ఎలాంటి డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాలి. ఎప్పటి వరకు సబ్మిట్ చేయాలి అలాగే మనకు పెన్షన్ అనేది ఎప్పుడు వస్తాయి పూర్తి వివరాలు మీకు ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను

ఏపీలో కొత్త పెన్షన్లకు అప్లై ఎవరు చేసుకోవాలి

ఏపీలో కొత్త పెన్షన్లకు అప్లై చేసుకునే వారికి ప్రభుత్వం అవకాశం కల్పించారు అయితే ఈ పెన్షన్లకు సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చంంటే వికలాంగులు చేనేత కార్మికులు వృద్ధులు వితంతులు 50 సంవత్సరాలు దాటిన ఎస్టి వారు అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకోవడానికి మనకు కావలసినటువంటి పత్రాలు ఏంటి

AP New Pentions కావలసిన అవసరమైన పత్రాలు

AP New Pentions వృద్ధాప్య పెన్షన్ కు అవసరమైనటువంటి పత్రాలు

  • ఆధార్ కార్డు
  • రేషన్ కార్డు
  • ఆదాయ ధ్రువీకరణ పత్రం
  • కుల ధ్రువీకరణ పత్రం
  • ఆధార్ హిస్టరీ
  • ఓటర్ ఐడి లేదా పాస్పోర్టు లేదా పాన్ కార్డు ఏదో ఒకటి
  • మీరు నివసిస్తున్న కరెంటు బిల్లు ఇంటి కరెంట్ బిల్లు
  • వయసు 60 సంవత్సరాలు ఉండాలి
  • ST లకు 50 సంవత్సరాలు ఉండాలి

AP New Pentions వితంతు పెన్షన్లకు కావలసిన పత్రాలు

  • ఆధార్ కార్డు
  • రేషన్ కార్డు
  • ఆదాయ ధ్రువీకరణ పత్రం
  • కుల ధ్రువీకరణ పత్రం
  • ఆధార హిస్టరీ
  • విడాకుల పత్రాలు వివాహిత మహిళ కోసం MRO నుండి అవివాహిత ధ్రువీకరణ పత్రం ఒకవేళ ఇంకా పెళ్లి కాని వారు
  • ఓటర్ ఐడి లేదా బ్యాంకు పాస్ బుక్ లేదా పాస్పోర్ట్ లేదా పాన్ కార్డు ఏదో ఒకటి
  • మీరు ఉంటున్నటువంటి కరెంటు బిల్లు

వికలాంగ పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి కావలసినటువంటి పత్రాలు

  • ఆధార్ కార్డు
  • రేషన్ కార్డు
  • ఆదాయ ధ్రువీకరణ పత్రం
  • కుల ధ్రువీకరణ పత్రం
  • ఆధార్ అప్డేట్ హిస్టరీ
  • సదరం సర్టిఫికెట్ 40 % శాతం శాశ్వత వైకల్యం
  • ఓటర్ ఐడి లేదా బ్యాంకు పాస్బుక్ లేదా పాస్పోర్టు లేదా పాన్ కార్డు ఏదో ఒకటి ఉండాలి
  • మీరు ఉంటున్నటువంటి ఇంటి కరెంట్ బిల్లు

పెన్షన్ దారులు ఇవన్నీ ఎక్కడ ఇవ్వాలి

ఏపీలో పెన్షన్ దారులు ఇప్పుడు ఏదైతే చెప్పినటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయో ఈ డాక్యుమెంట్స్ అనేది అప్లికేషన్ కు జతపరిచి గ్రామా మరియు వాటి సచివాలయంలో వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ అని చెప్పేసి ఒక ఆఫీసర్ ఉంటారు. అతని దగ్గర ఇవన్నీ మీరు ఇవ్వాల్సి ఉంటుంది అతను మీ యొక్క అప్లికేషన్ తీసుకొని కమిషనర్ గారికి అయితే ఫార్వర్డ్ చేయడమే జరుగుతుంది అయితే ఈ అప్లికేషన్ లో ఏమైనా తప్పులు ఉంటే కనుక మీరు సరి చేసుకొని ఇవ్వాల్సి అయితే ఉంటుంది

పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీ ఏమిటి

ఏపీలో పెన్షన్దారులకు అప్లై చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అయితే ఆఖరి తేదీని ప్రకటించారు అయితే ఆఖరు తేది సెప్టెంబర్ 16వ తేదీ వరకు ప్రకటిస్తున్నట్లు ప్రభుత్వం అయితే చెప్పారు అయినప్పటికీ మనకు ఇప్పుడు సెలవులు రావడంతో వినాయక చవితి పండుగ ఆదివారము మరియు మనకు సెకండ్ సాటర్డే రావడంతో మూడు రోజులు సెలవులు ఉన్నప్పటికీ చాలామంది అప్లై అయితే చేసుకోలేకపోయారు ఇంకా చాలామంది అప్లై చేసుకోవడానికి ఉన్నారని చెప్పేసి కూడా ప్రభుత్వం చెబుతున్నారు అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం డేట్ ను ఎక్స్టెండ్ చేస్తుందా లేదా అనే ఊహాగానంలైతే వ్యక్తం అవుతున్నాయి అయితే ప్రభుత్వం యాక్సిడెంట్ చేసే అవకాశం అయితే ఉందని చెప్పేసి కూడా అయితే చెబుతున్నారు

పెన్షన్ దారుల ఇళ్లకు అధికారులు వస్తారు

ఏపీ పెన్షన్దారులు ఎవరైతే కొత్త పెన్షన్లకు అప్లై చేశారో వారందరి ఇళ్లకు వెరిఫికేషన్ కూడా అయితే జరుగుతుంది అయితే ఎప్పుడు జరుగుతుంది ఏంటని చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ ప్రభుత్వం కొత్తగా ఎవరైతే పెన్షన్లు అప్లై చేసుకుని ఉన్నారో వారందరికీ సంబంధించి సెప్టెంబర్ 25 26వ తేదీన వెరిఫికేషన్ అనేది చేపడతారు అన చెప్పేసి చెప్పడం అయితే జరిగింది పెన్షన్ దారిలో ఇళ్లకు

అధికారులు వచ్చి వారికి సంబంధించినటువంటి పత్రాలు ఏవైతే ఉన్నాయో అవి చెక్ చేస్తారు సో ఎందుకంటే ఎవరు నకిలీ ఎవరు నిజంగా అప్లై చేసుకున్న అర్హులు అని గుర్తించడానికి ఈ వెరిఫికేషన్ అనే చేపడుతారు అయితే మీరు ఇచ్చినటువంటి పత్రాలు అనేవి కంపల్సరిగా వారికి చూపించాల్సి అయితే ఉంటుంది ఆ పత్రాల ద్వారా మీ యొక్క పెన్షన్ అనేది మీరు అర్హులా లేదా అనేది వాళ్లు నిర్ధారించడం అయితే జరుగుతుంది

ఈ విధంగా మీరు పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకోవాలి అర్హత లిస్టులో మీ పేరు గనక ఉంటే అక్టోబర్ ఒకటవ తేదీనే మీకు పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందని సో ఈ విధంగా మీరు కొత్త పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకోవాలి. సో ఈ విధంగా మీరు డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాలి

CHEACK HERE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *