Delhi Subordinate Services Selection Board

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగ యువకులకు అదిరిపోయే శుభవార్త వచ్చింది ఢిల్లీ సబర్డినేట్ సర్వీస్ సెలెక్షన్ బోర్డు నుండి 1896 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది Delhi Subordinate Services Selection Board ఈ ఉద్యోగాలకు ఎలా అప్లై చేసుకోవాలి వీటి యొక్క జీతభత్యాలు ఎలా ఉంటాయి? పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను అలాగే ఈ ఉద్యోగాలకు సంబంధించి క్రింద ఇచ్చినటువంటి లింకు ద్వారా అప్లై చేసుకోవచ్చు

Venkkkk 1024x576

ఉద్యోగాలు :

1. ఫార్మసిస్ట్ – 318

2. నర్సింగ్ ఆఫీసర్ – 1507

3. రిసోర్స్ సెంటర్ కోఆర్డినేటర్

4. AYA – 21

5. కుక్ (మేల్) – 18

6. కుక్ (ఫిమేల్) – 14

7. ట్రాన్స్లేటర్ (హిందీ) – 2

8. సెక్షన్ ఆఫీసర్ (HR) – 1

అప్లై చేసుకునే విధానం :-

ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి 13/March/ 2024 వ తేదీ వరకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది

నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్:-

నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు బిఎస్సి నర్సింగ్ ఫ్రొం రికార్డ్ యూనివర్సిటీ నుంచి అర్హత పొందిన వారు అప్లై చేసుకోవచ్చు అయితే వెబ్సైట్ కి సంబంధించిన లింక్ అనేది ఇవ్వబడును ఆ లింకు ద్వారా క్లిక్ చేసి మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

AGE ఏజ్ రిలాక్సేషన్ :-

ఎస్సీ ఎస్టీ వారికి ఐదు సంవత్సరాలు ఓబీసీ వారికి మూడు సంవత్సరాలు PWD వారికి 10 సంవత్సరాలు PWD + SC/ST వారికి 15 సంవత్సరములు PWD + OBC వారికి 13 సంవత్సరములు ఏజ్ రిలేషన్ ఇవ్వబడింది

అప్లికేషన్ ఫీజ్ :-

ఆన్లైన్లో దరఖాస్తు చేయుటకు అప్లికేషన్ ఫీజు ₹100 చెల్లించవలెను.

DSSSB నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేయుటకు ముందుగా మీరు నోటిఫికేషన్ జాగ్రత్తగా పరిశీలించండి మీకు ఏ పోస్ట్ పైన ఇంట్రెస్ట్ ఉందో ఆ పోస్టుకు సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అప్లై చేసే ముందు తప్పనిసరిగా ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ చూసి డౌన్లోడ్ చేసుకొని చదవండి.

చదివిన తర్వాత మీకు ఏ పోస్ట్ పైన ఆసక్తిగా అయితే ఉందో ఆ పోస్ట్ కు సంబంధించి అప్లై చేయాలంటే మరి ఒక లింకు కింద అయితే ఉంది వెబ్సైట్ లింగు ఆ లింకు పైన మీరు క్లిక్ చేసి మీరు డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు.

పోస్టులకు అప్లై చేసే ముందు చదవవలసిన నోటిఫికేషన్ ఇదే ఇక్కడ ఇచ్చినటువంటి లింకు పైన క్లిక్ చేస్తే ఆటోమేటిగ్గా నోటిఫికేషన్ డౌన్లోడ్ అవుతుంది

DSSSB NOTIFICATION

మీకు నచ్చినటువంటి పోస్ట్ ను అప్లై చేయడానికి ఇక్కడ ఇచ్చినటువంటి లింక్ పైన క్లిక్ చేస్తే మీరు వెబ్సైట్లోకి వెళ్తారు

APPLY HERE